Wednesday, 18 January 2017

జీవిత ఉపయోగాలు

జీవిత ఉపయెాగాలు

1. ఉదయం లేచిన వెంటనే నీరు ఎలా త్రాగాలి.--గోరు వెచ్చనివి.
2.నీరు త్రాగేవిధానము.--క్రింద కూర్చుని నెమ్మదిగా త్రాగాలి.
3.ఆహరం ఎన్ని సార్లు నమలాలి.--32 సార్లు.
4. భోజనం నిండుగ ఎప్పుడు తినాలి.--ఉదయం.
5. ఉదయం ఎన్ని గంటలలోపు టిఫిన్ తినాలి.--సూర్యోదయం అయ్ న 2.30 గం" లోపు.
6.ఉదయం పూట టిఫిన్ తో ఏమి త్రాగాలి.--ఫల రసాలు(fruit juice).
7. మధ్యానము భోజనం తర్వాత ఏమిత్రాగాలి.--లస్సీ లేద మజ్జిగ.
8. రాత్రి భోజనం తో ఏమి త్రాగాలి.--పాలు.
9. పుల్లటి ఫలములు ఎప్పుటు తినకూడదు.--రాత్రి.
10. ఐస్ క్రీం ఎప్పుడు తినాలి.--ఎప్పుడూ తినకూడదు.
11.ఫ్రిజ్ లోంచి తీసిన పదార్దాలు ఎంత సేపటికి తినవలెను.--గంట తర్వాత.
12. శీతల పానియాలు త్రాగవచ్చున(cool drink).--త్రాగకూడదు.
13. వండిన వంటలను ఎంత సేపటిలో తినాలి.--40 ని.
14.రాత్రి పూట ఎంత తినాలి.--చాలా తక్కువగా, అసలు తిననట్టు.
15. రాత్రి భోజనం ఏ సమయంలో చేయాలి.--సూర్యాస్తమయం లోపు.
16. మంచినీళ్ళు భోజనానికి ఎంత సేపు ముందు త్రాగాలి.--48 ని.
17. రాత్రిపూట లస్సీ, మజ్జిగ త్రాగవచ్చునా.--త్రాగకూడదు.
18. ఉదయం టిఫిన్ తిన్నాక ఏమిచేయాలి.--పని.
19.మధ్యాహ్నం భోజనం తర్వాత ఏమి చేయాలి.--విశ్రాంతి తీసుకోవాలి.
20.రాత్రి భోజనం తర్వాత ఏమి చేయాలి.--500 అడుగులు నడవాలి.
21. అన్ని వేళలా భోజనం చేసిన తర్వాత ఏమి చేయాలి.--వజ్రాసనం వేయాలి.
22. వజ్రాసనం ఎంత సేపు వేయాలి.--5-10 ని.
23. ఉదయం లేచిన తర్వాత కళ్ళలో ఏమి వేయాలి.--లాలాజలం(saliva).
24. రాత్రి ఎన్నింటికి పడుకోవాలి.--9-10 గం.
25. 3 విషముల పేర్లు.--పంచదార, మైదా, తెల్లటి ఉప్పు.
26. మధ్యాన్నం తినే కూరల్లో ఏమి వేసి తినాలి.--వాము.
27. రాత్రి ఫ్రూట్ సలాడ్ తినవచ్చునా.--తినరాదు.
28. ఎల్లప్పుడూ భోజనం ఎలా చేయాలి.--క్రింద కూర్చుని మరియు బాగా నమిలి.
29. విదేశీ వస్తువులను కోనవచ్చునా.--ఎప్పుడూ కోనరాదు (Buy).‌
30. టీ ఎప్పుడు త్రాగాలి.--అసలు ఎప్పుడు త్రాగకూడదు.
31. పాలలో ఏమి వేసుకుని త్రగాలి.--పసుపు.
32. పాలలో పసుపు వేసుకోని ఎందుకు త్రాగాలి.--క్యాసర్ రానివ్వకుండా ఉంటుంది.
33. ఏ చికిత్సా విధానం  మంచిది.--ఆయుర్వేదం.
34. వెండి, బంగారు పాత్రల్లో నీరు ఎప్పుడు త్రాగాలి.--అక్టోబరు నుంచి మార్చ్ (చలికాలంలో).
35. రాగి పాత్రలో నీరు ఎప్పుడు త్రాగాలి.--జూన్ నుంచి సెప్ట్ంబర్ (వర్షాకాలంలో).
36. మట్టి పాత్రలో నీరు ఎప్పుడు త్రాగాలి.--మార్చ్ నుంచి జూన్ (ఎండాకాలంలో).
37. ఉదయం పూట మంచినీరు ఎంత తీసుకోవాలి.--సుమారు 2,3 గ్లాసులు.
38. ఉదయం ఎన్ని గంటలకు నిద్రలేవాలి.--సూర్యోదయాని 1.30 ముందుగా.

మిత్రులారా ఈ post నచ్చితే share చేయటం మర్చిపోకండి...